Header Banner

ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇవాళ విడుదల! APSCHE కీలక ప్రకటన!

  Thu Feb 13, 2025 17:58        Others

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్‌ను ఉన్నత విద్యా మండలి గురువారం (ఫిబ్రవరి 13) విడుదల చేయనుంది. ఈ రోజు ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత ఉన్నత విద్యకు సంబంధించిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌లను APSCHE ప్రకటించనుంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణకు సాఫ్ట్‌వేర్‌ సంస్థను ఎంపిక చేసేందుకు ఉన్నత విద్యామండలి ఇటీవల టెండరు పిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో టీసీఎస్‌ ఎల్‌-1గా నిలవడంతో దానిని ఎంపిక చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ ప్రక్రియ ముగియడంతో ఆయా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలకు ఉన్నత విద్యా మండలి చకచకా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. పలు పరీక్షల నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరిగింది. మే 12న తెలంగాణ ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్‌, జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నేడు షెడ్యూల్‌ విడుదలైతే అనంతరం ఆయా పరీక్షల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!


తెలంగాణలో తొలిసారి.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సివిల్స్‌ అభ్యర్థులకు మాక్‌ ఇంటర్వ్యూలు!
ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ రాత పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తుది దశ మౌఖిక పరీక్షలో మెరిస్తేనే కలల కొలువు దక్కుతుంది. అయితే ఈ సారి ఇంటర్వ్యూకి ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు తొలిసారి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులే నేరుగా మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సింగరేణి భవన్‌లో పలువురు సీనియర్‌ అధికారులతో కూడిన ప్యానెల్‌ మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్యానల్‌ సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగడంతోపాటు తుది ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా పలు సూచనలు చేశారు. మునుముందు మరిన్ని మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్ధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడంతో పాటు, మాక్‌ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుండటంతో రాష్ట్ర అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినాగుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jobs #ap #telangana #todaynews #schedule #release